
ఉవ్వకాయలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తీపి, వగరు, పులుపు కలిసిన రుచి కలిగి ఉండే ఈ ఉవ్వకాయలను ఇంగ్లీషులో Fruit of Dillenia Speciosa అని పిలుస్తారు.
ఉవ్వకాయల ఉపయోగాలు
- శ్లేష్మ మును హరించడంలో ఉవ్వకాయలు ఎంతో ఉపయోగకారంగా ఉంటాయి.
- ఉవ్వకాయలు నోటిని శుభ్రపరుస్తాయి.
- ఉవ్వకాయలు చలువచేస్తాయి.
- వీర్యవృద్ధిని చేస్తాయి.
- అరోచకమును తగ్గిస్తాయి. అంటే నోటిని రుచిని పుట్టిస్తాయి. అయితే ఈ ఉవ్వకాయలు మలబద్ధమును కలిగిస్తాయి.
