Contribute us
భారత సంప్రదాయాల పరిరక్షణలో ప్రచారంలో భాగంగా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు దాతల నుండి సహకారం అర్థిస్తున్నాము. మేము మా సేవా కార్యక్రమాలను డిజిటల్ టెక్నాలజీ ద్వారా నిర్వర్తిస్తున్నాము. అన్నివయసులు, వర్గాల వారు కంప్యుటర్లు, మొబైల్ ఫోన్లనే సమాచార సంగ్రహణ కోసం ఎక్కువగా వినియోగిస్తున్న ఈ కాలంలో సమకాలీన సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ ప్రచారం సాగించాలని ఆకాంక్షిస్తున్నాము. మన సంస్కృతి ప్రచారం కోసం ఎందరో మహానుభావులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ మేముకూడా హిందూ ధర్మ ప్రచారం కోసం మా వంతు సేవ చేయాలని డిజిటల్ మీడియా ద్వారా మా సేవను కొనసాగిస్తున్నాము.
ఆయుర్వేదంపై అవగాహన
హిందూ సంప్రదాయాలలో ఆయుర్వేదం ఒక అంతర్భాగం, ఆయుర్వేద వైద్యం పుట్టుపూర్వోత్తరాలు, దేశంలో లభించే వనములికల వివరాలు వాటి వినియోగాలను తెలుగులో వివరిస్తూ దేశీయంగా లభించే సుమారు 2500కు పైగా వనములికల వివరాలతో ourherbs.in అనే ఈ వెబ్సైటును అభివృద్ది పరుస్తున్నాము. మీరు మీ ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని ఆకాంక్షిస్తున్నాము.
స౦ప్రదాయ వంటలు
మన దేశ స౦ప్రదాయాలకు అద్ద౦ పట్టే వంటకాలను, పూర్తిగా ఆరోగ్యవ౦త౦గా చేసి చూపి౦చే౦దుకు Our Herbs Kitchen అనే YouTube Channel ను కూడా నిర్వహిస్తున్నాము. మనకు ఆరోగ్యాన్ని అ౦ది౦చే ఔషధ విలువలు కలిగిన ఆకు కూరలు, కూరగాయలతో స౦ప్రదాయ పద్ధతుల్లో ఆరోగ్యకరమైన, రుచికరమైన వ౦టలు చేసి చూపి౦చడ౦ ఈ ఛానల్ ముఖ్యోద్దేశ్య౦.
మా ఛానల్ ను SUBSCRIBE చేసుకోవాల్సి౦దిగా కోరుతున్నాము.
హిందూ ధర్మప్రచారం
పండుగలు వాటి పరమార్ధాలు, సంప్రదాయ సిద్ధంగా పూజలు, నోములు, వ్రతాలు ఎలా చేసుకోవాలి వంటి వాటిపై అంగాహన కల్పిస్తు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి గుర్తు చేయడంతో పాటు ప్రజల్లో భక్తిభావాలను రేకెత్తించే కార్యక్రమాలను మేము డిజిటల్ మాధ్యమం ద్వారా నిర్వర్తిస్తున్నాము. మేము Bhaktisaram పేరుతో బ్లాగు నిర్వహిస్తున్నాము.
మేము స్వచ్ఛందంగా చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటికీ మీ వంతు సహకారం అందించాలని కోరుతున్నాము. మీకు రూ. 100 నుండి ఎంతైనా మాకు విరాళంగా అందించవచ్చు. మీ సహకారం మాకు గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ పే రూపంలో అందించ వచ్చు లేదా ఈ క్రింది బ్యాంకు ఖాతాకు ఆన్లైన్ ద్వారా బదిలీ చేయవచ్చు. మీ సహకారం మాకు మరింత స్ఫూర్తినిస్తుంది.
Visit our Sites
Our Herbs Kitchen (Youtube Channel)
GooglePay, PhonePay and AmazonPay Number : 6303508608
Account details for Online Transfer:
Bank Account No.: 50100126610542
Bank Name: HDFC Bank, Ramaraopeta Branch, Kakinada. A.P
MICR Code: 533240002
IFSC Code: BARB0VJASHN
MICR Code: 533012012
మీ చెక్కులు డీడీలు ఈ క్రింది చిరునామాకు పంపించండి
DNBS Lakshmi
D.No. 64-6-2/3, Pratapnagar Junction
Near Atchutapuram Railway Gate
Kakinada -533004
Andhra Pradesh