‘తెలగపిండి కూర’ తో లాభాలు (Devoloping)



తెలగపిండి ఆకు లేదా కొండపిండి ఆకు అంటారు. కిడ్నీలలో రాళ్ళు ఉన్నవారు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలో ( పప్పు లోకి బాగుంటుంది ) ఆహారంగా 90 రోజులు ( 3నెలలు ) కనుక తీసుకుని ఆతరువాత కిడ్నీల పరీక్ష చేయించి చూడండి. ఆపరేషన్ అవసరం లేకుండానే రాళ్ళు కరిగి పోతాయి. కొండను సైతం పిండి చేయగల శక్తి ఈ ఆకులలో ఉంది. ....!!

ఈ మొక్క నూ తెల్లగా వున్న ఆ పూల గుత్తులను బట్టి ఆనవాలు పట్టవచ్చు.

సమూలంగా ఎండపెట్టి పొడి చేసుకొని ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత స్పూనుడు పొడిని మజ్జిగలో కలిపి త్రాగాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.