Recent Posts

నిర్వీష ( Kyllingia Monocephala) విషహరము

విషహర, విషహంత్రి అని సంస్కృతములోను, Kyllingia Monocephala Delphineun Denudatam అని ఆంగ్లములోను కలిగిన నిర్వీష ఒక విధమైన గడ్డి జాతికి చెందిన మొక్క. సాధారణముగా మెంతి మొక్కల ఆలకులను పోలి ఉంటుంది. హిమాలయ పర్వత ప్రాంతములలోను, మలయ పర్వత ప్రాంతములలోను, ...

గంధపిరోజా కంఠస్వరం మెరుగుపరిచేందుకు మంచి మందు

సరళన్రావ, శ్రీవాస అని సంస్కృతంలో పేర్లు కలిగిన గంధపిరోజా సరళదేవదారు చెక్క జిగురు. ఇది పసుపుపచ్చ, ఆకుపచ్చ కలిసిన రంగులో ఉంటుంది. ఈ చెట్టంతయును గుంపులు లేక సరళముగా ఉంటుంది. ఆకులు నువ్వు ఆకులను పోలి చమురు కలిగి చెట్టునకు గంటు ...

ఉవ్వకాయలతో వీర్యవృద్ధి

ఉవ్వకాయలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తీపి, వగరు, పులుపు కలిసిన రుచి కలిగి ఉండే ఈ ఉవ్వకాయలను ఇంగ్లీషులో Fruit of Dillenia Speciosa అని పిలుస్తారు. ఉవ్వకాయల ఉపయోగాలుశ్లేష్మ మును హరించడంలో ఉవ్వకాయలు ఎంతో ఉపయోగకారంగా ఉంటాయి. ఉవ్వకాయలు నోటిని ...

పటికతో కలిగే లాభాలు ఎన్నో…

స్పటికార, లోహద్రవి, సుభగ అని సంస్క ృతంలో పిలిచే పటికను ఇంగ్లీషులో Alum, Alumen అని పిలుస్తారు. ఇది ఒక ఖనిజ పదార్ధము. మార్కెట్ లో దొరుకుతుంది. నేపాల్ దేశంలోని గనుల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ పటికను గనులనుండి తీసి మలినపదార్ధములను ...

మెంతి అట్లతో దేహధారుఢ్యము

మెంతులతో తయారుచేసిన అట్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరముగా ఉంటాయి. మెంతులు రాత్రిపూట నానబోసి ఉదయాన్నే వాటిని సరిపడా ఉప్పు, కారము, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి. ఈ పిండి జిగురుదనంగా ఉంటుంది. ఈ పిండిని పెసరట్టు వేసినట్లు నేతితో కాలుస్తారు. అట్లు ...

వాతపైత్యములను పోగొట్దేది కమ్మరేగు( Atrocarpus Lakoocha)

లకుచ లికుచ అని సంస్కృతంలో పిలిచే కమ్మరేగు వృక్ష జాతిలోనిది. ఈ చెట్టును ఆంగ్లములో Atrocarpus Lakoocha అని పిలుస్తారు. ఆకు జువ్వి ఆకులాగా ఉంటుంది. కాయలు గుండ్రముగా పోక కాయలు లాగా నుండును. గింజ తెల్లగా ఉండును. కమ్మరేగు గుణములుకమ్మరేగు ...

పిచ్చికుక్క కాటుకు విరుగుడు ఏనుగుతుండపు చెట్టు- Indian Turn Sole

హస్తితుండీ అని సంస్కృతంలో పిలిచే ఏనుగుతుండపు చెట్టును ఇంగ్లీషులో Indian Turn Sole Plant అని పిలుస్తారు. ఇది అన్ని ప్రాంతాల్లోను కనిపిస్తుంది. ఈ చెట్టు కొమ్మలు ఏనుగు తొండములాగా వంగి ఉంటాయి. చిన్న చిన్న పువ్వులు కూడా ఉంటాయి. ఈ ...

చక్రవర్తీకూర: మలమూత్ర శుద్ధికోసం చక్రవర్తీకూర

చక్రవర్తీకూరను సంస్కృతములో వాస్తుక, శాకరాటీ అని పిలుస్తారు. ఇంగ్లీషులో Chenopodium Album అంటారు. ఈ ఆకుకూర తీపి రుచి కలిగి ఉంటుంది. ఉష్ణవీర్యము, సరగుణము కలిగి ఉంటుంది. విపాకమున కారపు రుచి.చక్రవర్తీకూర ఉపయోగాలుత్రిదోషహరమైనది. దీపన పాచనములను కలిగిస్తుంది. బుద్ధిబలము, బలము, పుష్టి ...

గంగరావిచెట్టు : మేహవ్రణములకు మంచి ఔషధం గంగరావి చెట్టు

గంగరావిచెట్టు వృక్షజాతికి చెందినది. దీనిని సంస్కృతములో బ్రహ్మదారు, తూదీ అని పిలుస్తారు. ఆంగ్లములో Morus Indica మరియు Hibiscus Populneus. ఇంచుమించుగా దీని ఆకులు రావిఆకులను పోలి ఉండును. పువ్వులు ఎరుపు, పసుపు రంగులుగా ఉంటాయి. పువ్వు మృదువుగా, కోలగా ఉంటాయి ...

గుల్కందు అరుచికి మంచి మందు

గుల్కందు సువాసన కలిగి తియ్యగా ఉంటుంది. కొంచెం వగరు రుచి కూడా కలిగి ఉంటుంది. ఇది అన్ని ప్రాంతాల్లోనూ దొరుకుతుంది. గులాబీపూవు రేకులను మూతి వెడల్పు కలిగిన సీసాలో వేసి దానిపైన మెత్తని పంచదార చల్లి ఎండలో పెట్టాలి. మర్నాడు మళ్ళీ ...

గుమ్మపాలతో జ్వరాలు మాయం

గుమ్మపాలు అంటే అప్పుడే పితికిన పాలు. అంటే Milk Just Drawn అన్నమాట. గుమ్మపాలను సంస్కృతంలో ధారోష్ణాలు అంటారు. అప్పుడే పితికిన పాలు చల్లారకుండానే ఉన్న గుమ్మపాలు మంచి ఔషధ గుణం కలిగి ఉంటాయి. వీటిని లోనికి పుచ్చుకున్నట్లయితే చాలా ప్రయోజనాలు ...

మేహశాంతికి శ్రేష్ఠమైనది గంగా బొండం

కొబ్బరి జాతులలో ఒక గొప్పరకము గంగా బొండము. ఈ రకం కొబ్బరి చెట్టు ఎక్కువగా కోనసీమ ప్రాంతంలో ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ప్రతీ ఇంటివారు తప్పనిసరిగా కొబ్బరినీళ్ళకోసం తమ పెరట్లో పెంచుకుంటారు. అయితే ఈ కాయలు కేవలం నీళ్ళ కొరకే పెంచుతారు ...

గంగ సింధూరము: చర్మరోగాలకు మంచి ఔషధం గంగసింధూరం

సింధూర- సంధ్యారుణ-నాగజ అని సంస్కృతంలో పేర్లు కలిగిన గంగ సింధూరము ఎర్రగా ఉంటుంది. దీనిని ఇంగ్లీషులో Red Oxide of Lead or Vermillion అని పిలుస్తారు. దీనిలో అపరిశుభ్రమైన సీసము ఉంటుంది. కావున విషతుల్యమైనది. ఈ గంగసింధూరమును బొట్టు పెట్టుకోవడానికి ...

ఊద బియ్యము: ఊదలు Barnyard Millet తో కలుగు ఎన్నో ప్రయోజనాలు

ఊదబియ్యాన్ని సంస్కృతంలో ఊంబీ అని పిలుస్తారు . పాలు కట్టిన లేత జొన్నకంకులు కోసి గడ్డి, తాటాకు మొదలైన వాటితో వేసిన సన్నని మంటలో దోరగా కాల్చి బట్టతో చుట్టి, జొన్న కర్రతోనే కొట్టినట్లయితే గింజలు బుట్టలో రాలుతాయి. అవి తీసుకుని ...

ఆయుర్వేద వైద్యంలో ‘జిల్లేడు’ ప్రాముఖ్యం

ఆస్క్లిపియడేసి కుటుంబానికి చెందిన జిల్లేడు శాస్త్రీయనామం కెలో ట్రాపిస్ జైగాన్షియా (లిన్నెయస్)(calotropis gigantea) డ్రయాండ్. ఇది గరిష్టంగా మూడు మీటర్ల ఎత్తు వరకూ పెరిగే బహువార్షికపు మొక్క. గిచ్చితే పాలు వస్తాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. మొక్క అంతటా ...

మేహశాంతికి మంచి మందు గంజి

బియ్యము ఉడకబెట్టి వార్చిన నీటినే గంజి అంటారు. దీనినే ఇంగ్లీషులో Boiled Rice Soaked in Conjee అంటారు. ఈ గంజిని వేడిగాను, చల్లగాను కూడా తాగుతారు. పొలంపనులు చేసేవారు సాధారణంగా చల్లగా ఉన్న గంజినే తాగుతారు. గంజి గుణములుమధుర కషాయ ...

కన్నె కోమలితో కాలినపుండ్లు మాయం

కన్నెకోమలి అని తెలుగులో పిలిచే ఈ మొక్క Nyctaginaceae కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం Commicarpus chinensis. ఈ మొక్కను ఆయుర్వేద వైద్యులు విరివిగా వినియోగిస్తుంటారు. మొక్కజాతిలోనిది. మూర ఎత్తు వరకూ పెరుగుతుంది. దీనికి మూడు దళముల ఆకులు ఉంటాయి. గరప ...

అశోకచెట్టు స్త్రీలపాలిటి కల్పవృక్షము

అశోకచెట్టు : అశోకః అని సంస్కృతంలో పిలిచే అశోక వృక్షములో రెండు జాతులు ఉన్నాయి. అశోక శాస్త్రీయనామం Saraca Indica Jonesia Asoca. ఈ చెట్టుఆకులు రామాఫల చెట్టు ఆకులను పోలి ఉంటాయి. నారింజపండు రంగు పువ్వులు కలిగినది ఒకటి, తెలుపు ...

అంబాళపు చెట్టు: అరుచిని పోగొడుతుంది అంబాళపు చెట్టు

అంబాళపు చెట్టు: ఆమ్రాతక అని సంస్కృతంలో పేరు కలిగిన అంబాళపు చెట్టు శాస్త్రీయనామం Spondias Mangifera . ఇంగ్లీషులో దీన్ని Hogoplum Wild Mango అని పిలుస్తారు. ఇది ఫలజాతికి చెందిన చెట్టు. ఈ చెట్టు అడవుల్లో విస్తారంగా పెరుగుతుంది. ఈ ...

ఆకాశ గరుడి : ఏ విషానికి అయినా విరుగుడు ఆకాశగరుడి

ఆకాశ గరుడి అనే పేరు కలిగిన ఈ మొక్క తీగజాతిలోనిది. దీనినే ఇంగ్లీషులో Bryonia Epigoea అని పిలుస్తారు. సాధారణ వాడుక భాషలో రాకాసితీగ, మురుదొండ, నాగదొండ అని కూడా పిలుస్తారు. ఈ తీగకు గబ్బువాసన కలిగిన ఎర్రటి పండ్లు కాస్తాయి ...