ఎరడాపు ధాన్యము: Black Paddy అని ఇంగ్లీషులో పిలిచే ఎరడాపు ధాన్యము రంగు నల్లగా ఉంటుంది. బియ్యము ఎర్రగా ఉంటాయి. వీటితో అన్నము వండి తిన్నట్లయితే త్రిదోషశమనం కలుగుతుంది. అంటే ఈ ధాన్యం వాత, పిత్త, కఫ దోషాలు మూడింటినీ శమింపచేస్తాయన్నమాట.
ఎరడాపు ధాన్యము- Black Paddy తో అతిమూత్రవ్యాధి మాయం
0
March 28, 2025