అడవి మొల్లను సంస్కృతంలో యూధికా అని పిలుస్తారు. Wild Jasmine అని ఇంగ్లీషులో పిలుస్తారు. చేదు, కారము కలిసిన రుచితో ఉంటుంది.
అడవి మొల్ల గుణములు
వాత, కఫ, పిత్త దోషాలు మూడింటిని దూరం చేస్తుంది. నేత్రములకు, దంతములకు, నోెటికి హితమైనది. దీనిలో వేరు ప్రధానము. కొందరు సమూలముగా కూడా కొందరు వినియోగిస్తారు.