అనప పప్పుతో చనుబాల వృద్ధి

 

ఈ 

అనప పప్పు కందిపప్పులాగే వేయించి వండుతారు. ఈ పప్పునే రాయలసీమలో పితికిపప్పు అని కూడా పిలుస్తారు. ఇది గురుత్వము కలిగి ఉంటుంది. రుచిగా ఉంటుంది. 

అనప పప్పు గుణములు

  • వాతము ప్రకోపింప చేస్తుంది. 
  • రక్తపిత్తము, విదాహము పుట్టిస్తుంది. 
  • ఉబ్బు, కఫోద్రేకము తగ్గిస్తుంది. 
  • వీర్యవృద్ధి కలిగిస్తుంది. 
  • మూత్రము ధారాళముగా జారీ అగునట్లు చేస్తుంది. 
  • స్త్రీలకు బలము, పుష్టి కలిగించి చనుబాలు వృద్ధి చేస్తుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.