కూరలకు పెట్టే పోపుల్లో, చట్నీల్లో, రోటి పచ్చళ్లలో శనగపప్పును ఉపయోగిస్తాం. ఇలా కొంచెం కొంచెం కాకుండా.. కాస్త ఎక్కువ మొత్తంలో శనగపప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల.. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇడ్లీల్లోకి, అన్నంలోకి ఎంతో రుచికరంగా ఉండే గుల్లశనగపప్పు పొడి ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.