నువ్వుల తెలగపిండి వాత, శ్లేష్మ హరమైనది. స్త్రీలలో చనుబాల వృద్ధికి ఎంతగానో ఉపకరిస్తుంది. అందుకే బాలింతలకు ఎక్కువగా తెలగపిండి వినియోగిస్తారు. ఆస్థమా రోగులకు కూడా ఇది మంచి మందు. శరీరానికి పట్టిన నీరు తగ్గిస్తుంది. పుష్టిని, బలమును కలిగిస్తుంది. రక్తగడ్డలను మెత్తపరచి చిదుపుతుంది. ఇంతటి ఆరోగ్యకరమైన తెలగపిండితో పొడి ఎలా తయారుచేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.
చనుబాల వృద్ధికి తెలగపిండి పొడి
0
June 23, 2024