టేస్టీ టేస్టీగా వంకాయ బండపచ్చడి

వంకాయతో ఎన్నో రకాల కాంబినేషన్స్ తో కూరలు వండుతూ ఉంటాం. వంకాయ చాలా మందికి ఇష్టమైన వంటకం. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఏ శుభకార్యం జరిగినా వంకాయ కూర ఉండాల్సిందే. చక్కెర వ్యాధిని కూడా అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన వంకాయతో బండపచ్చడి చేసే విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం రండి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.