ఆహా అనిపించే వంకాయ పులుసు పచ్చడి

 


వంకాయ మన ఆంధ్రులకు ఎంతో ఇష్టమైన కూరగాయ. ఈ కూర లేకుండా ఏ శుభకార్యం ఉండదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా వంకాయతో రకరకాల కూరలు, పచ్చళ్ళు చేస్తుంటాం. విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, పిండిపదార్ధాలు పుష్కలంగా కలిగిన వంకాయతో పులుసుపచ్చడి ఎలా తయారు చేయాలో ఈవీడియోలో చూద్దాం. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.