కొండపిండి ఆకుగా కూడా పిలిచే తెలగపిండి ఆకు కిడ్నీలో రాళ్ళను కరిగించడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతటి ఆరోగ్యవంతమైన తెలగపిండి ఆకుతో నువ్వులు కలిపి పచ్చడి ఎలా తయారు చేయాలో ఈవీడియోలో తెలుసుకుందాం.