చల్లగుమ్ముడు వేరులో ఔషధగుణాలు

 చల్లగుమ్ముడు వేరు మాత్రమే మందులకు ఉపయోగిస్తారు. 

  • చల్లగుమ్ముడు వేరు కషాయము పెట్టి లోనికి ఇచ్చినట్లయితే విరేచనమగును. 
  • చల్లగుమ్ముడువేరు గంధము అరగదీసి పట్టువేసినట్లయితే వాత నొప్పులు తగ్గుతాయి.
  • చల్లగుమ్ముడు చూర్ణము లేక కషాయము చలువమిరియాల రసముతో కలిపి ఇచ్చినట్లయితే పెద్దకురుపులు కూడా తగ్గుతాయి. 
  • చల్లగుమ్ముడుకు కొంచెం వేడిచేసే స్వభావము కలిగి ఉంటుంది.  


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.