ఆకాశజలము(వర్షోదకము): వర్షపునీటితో ఆకలి వృద్ధి

ఆకాశజలము అంటే వర్షోదకము, వర్షపునీరు అని అర్ధం. అంటే వర్షపునీరు భూమిపై పడినట్లయితే వెంటనే కలుషితంగా మారతాయి. ఆ నీరు రోగములు పుట్టిస్తుంది. భూమిలోపల నిల్వ ఉన్న నీరు స్వచ్ఛముగాను, లఘుగుణము కలిగి తియ్యగా మారుతుంది. 

  • వర్షపునీరు భూమిపై పడకుండా నేరుగా ఒక పాత్రలో పట్టి వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నీటిని వడగట్టి సేవిస్తే దప్పికను తీరుస్తుంది. 
  • నేరుగా పట్టిన వర్షపునీరు నీరు తియ్యగా ఉంటుంది. 
  • ఆకలిని కరకరలాడిస్తుంది. 
  • శ్రమ, మేహము, కఫము, పైత్యము తగ్గిస్తుంది. 
  • తృప్తి కలిగించి బలము, పుష్టి చేస్తుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.