’గంగవాయిలు కూర‘ లో విటమిన్లు ఎన్నో...


గంగవాయిలు లేక గంగపాయులు ఆకు  కూరలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువని మలేషియాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అన్ని రకాల నేలలలో ఈ ఆకుకూర పెరుగుతుంది.

ఈ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక ప్రీరాడికల్స్ ను అరికడతాయి. గుండె జబ్బులను నిరోధిస్తాయి. ఈ ఆకుకూరలో విటమిన్ ఎ, సి, నియాసిన్, రిబోఫ్లేవిన్ వంటి విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా దొరకుతాయి.

(Developing)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.