బొప్పాయిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల పటుత్వంతో పాటు బొబ్బాసికాయలోఉన్న విటమిన్లు, ప్రొటీన్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంతటి ఆరోగ్యవంతమైన బొబ్బాసికాయ ను వేరుసెనగ గుళ్ళు, మెంతులు కాంబినేషన్ తో కూర ఎలా వండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.